పెంపుడు కుక్కలకు ఆమె తొలి పరిచయం.. బిత్తరపోయిన మొహాలు చూసుకున్న శునకాలు వీడియో..:Pet Dog Video.

| Edited By: Anil kumar poka

Jul 18, 2021 | 9:07 AM

సాధారణంగా కుక్క లు అంటే చాలా మంది ఇష్టపడుతారు. అందుకే తమ ఇళ్లలో కుక్కలను పెంచుకుంటారు. కొందరైతే.. ఆ కుక్కలను తమ కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా చూసుకుంటారు. వాటికి పేర్లు పెట్టి, ఆలనా.. పాలనా చూసుకుంటారు.

Follow us on