సిలిండర్ కోసం ‘చెప్పుల’ క్యూ !! ప్రజలకు తీరని గ్యాస్ కష్టాలు !!

Updated on: Mar 17, 2026 | 4:21 PM

తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా భైంసాలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు అర్ధరాత్రి నుంచే క్యూ కడుతున్నారు. గంటల తరబడి నిలబడలేక చెప్పులను క్యూలో పెడుతున్నారు. ఐదు రోజుల బుకింగ్ ఆలస్యం, పెరిగిన బుకింగ్‌ల కారణంగా సరఫరాలో జాప్యం ఏర్పడుతోంది.తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు నిరంతరం కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు నిరంతరం కొనసాగుతున్నాయి. చాలా చోట్ల తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ముందు పెద్ద క్యూలైన్లు కనిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని భైంసాలో కస్టమర్‌లు గ్యాస్ సిలిండర్ల కోసం ప్రత్యేకంగా క్యూ కట్టారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచే వినియోగదారులు ఏజెన్సీల ముందు బారులు తీరారు. అయితే, గంటల తరబడి నిలబడటం సాధ్యం కాకపోవడంతో, ప్రజలు తమ చెప్పులను క్యూ లైన్‌లో వరుసగా పెట్టి, తమ స్థానాలను భద్రపరుచుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెర్రీ రూట్లో నాని.. మరి వీడియో ఎక్కడ ??

Dhurandhar 2: ధురంధర్‌ కెప్టెన్‌కి.. వర్మ వార్నింగ్‌.. జర భద్రం

పర్‌ఫెక్ట్ కథ పడాలే గానీ.. స్క్రీన్ మీద ఊచకోత కోస్తాం

Shankar: శంకర్ నెక్స్ట్ టార్గెట్ ఆ సినిమానే.. ఈ సారి ఊచకోత తప్పదా

Rashmika: రష్మిక కాక్‌టైల్‌ పార్టీ డేట్‌ ఫిక్స్ !! పెళ్లి తర్వాత మొట్ట మొదటి సినిమా

Follow Us