Chocolate Ganesh: పంజాబ్‌లోని లూథియానాలో 200 కేజీల చాక్లెట్‌ గణేశ్‌.. వీడియో

|

Sep 13, 2021 | 9:50 AM

దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజులు గణపయ్యను పూజించుకోనున్నారు భక్తులు. ఎన్నో రూపాల్లో ఒదిగిపోయే గణపతి ఎన్నో రూపాల్లో..

దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజులు గణపయ్యను పూజించుకోనున్నారు భక్తులు. ఎన్నో రూపాల్లో ఒదిగిపోయే గణపతి ఎన్నో రూపాల్లో..మరెన్నో నామాల్లో పూజలు అందుకుంటున్నాడు. అలా ఓ చోట గణేషుడు తియ్యతియ్యగా నోరూరిస్తున్నాడు.ఏకంగా 200ల కేజీల డార్క్ చాక్లెట్ తో వినాయకుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Love Story: లవ్‌ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?? వీడియో

Kim Weight Loss: స్లిమ్‌గా మారిన కిమ్‌.. అసలు కిమ్‌కు ఏమైంది..? వీడియో