Frogs Viral Video: రష్యాపై యుద్ధానికి కప్పల సైన్యం రెడీ.! ఇదంతా చేసింది ఎవరో తెలుసా..?

Updated on: Jun 24, 2022 | 9:14 AM

మీరు ఎప్పుడైనా కప్పలని పెంచుతారు అని విన్నారా.? వర్షాకాలంలో ఓకే కప్పు సౌండ్ వింటేనే ఆమ్మో అనిపిస్తుంది. అలాంటిది ఒక వ్యక్తి తన ఇంటి తోటలో లక్షల కప్పలను పెంచుతున్నాడు..

Published on: Jun 24, 2022 09:14 AM