రెండు జంతు జాతుల స్నేహబంధం.. హిప్పోపై తాబేళ్లు ఫ్రీ రైడ్.. వీడియో వైరల్:Turtles on Hippo Back Video.

|

Aug 28, 2021 | 1:29 PM

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జంతువులు , పక్షులకు సంబంధించిన వీడియోలు చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి.కొన్ని చూడటానికి ఆశ్చర్యంగా ఉన్న మరికొన్ని మాత్రం ఫన్నీ గా ఉంటాయి.ఇదే క్రమంలో రెండు జంతువులకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Follow us on