Ice Cream Dosa: ఓర్నీ… ఇదేం కాంబినేషన్‌రా సామీ.. వీధివ్యాపారి వినూత్న ఆలోచన.. వీడియో.
క్షిణాది టిఫిన్స్‌లో దోశకు ఉన్న క్రేజే వేరు. క్రిస్పీగా ఎంతో రుచికరంగా ఉండే దోశలంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, ఈ దోశలో చాలా వెరైటీలు ఉన్నాయి.
దక్షిణాది టిఫిన్స్‌లో దోశకు ఉన్న క్రేజే వేరు. క్రిస్పీగా ఎంతో రుచికరంగా ఉండే దోశలంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, ఈ దోశలో చాలా వెరైటీలు ఉన్నాయి. మసాలా దోశ, ఉల్లి దోశ, కారం దోశ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఆహార ప్రియులు వారికి ఇష్టమైన వెరైటీ వెరైటీ దోశలను ఆస్వాదిస్తూ ఆరగించేస్తున్నారు.అయితే, తాజాగా ట్విట్టర్‌లో ఓ విచిత్రమైన దోశ వైరల్ అవుతోంది. అదే.. ఐస్‌క్రీం దోశ..! ఈ కాంబినేషన్ దోశ ఎప్పుడూ విని ఉండరు కదా… అవును, ఓ వీధి వ్యాపారి ఐస్‌క్రీంతో దోశ తయారు చేసి కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..