క్లాసులు జరుగుతుండగా స్కూలు గేటుకు తాళం.. తర్వాత జరిగింది ఇదే వీడియో

Updated on: Nov 30, 2025 | 1:27 PM

స్కూల్లో విద్యార్థులు మధ్య జరిగిన చిన్న చిలిపి పని ఓ విద్యార్థి తండ్రి కి కోపం తెప్పించింది. దాంతో నేరుగా స్కూలుకు వెళ్లి టీచర్లను నిలదీయడమే కాకుండా స్కూలు గేటుకి తాళం వేసి వెళ్లిపోయాడు. చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు స్కూలు యాజమాన్యం సిబ్బంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ హై స్కూల్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

కాకినాడ జిల్లా ఉప్పాడ హై స్కూల్లో 10వతరగతి చదువుతున్న రవితేజ అనే విద్యార్ది తోటి విద్యార్ధులను సరదాగా ఆటపట్టిస్తూ ఉంటాడు. శనివారం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుతో పాటు మరో టీచర్ సెలవు పెట్టడంతో , కాళీ గా ఉండకుండా 6వ తరగతి విద్యార్థుల కి వర్క్ ఇచ్చి చేయమని చెప్పివెళ్లారు ప్రక్క క్లాస్ టీచర్. ఇంతలో రవితేజ 6వ తరగతి క్లాస్‌రూమ్ కి వెళ్లి ఇవాళ నేనే మీ క్లాస్ టీచర్ ని , అందరూ లేచి నాకు గుడ్ మార్నింగ్ చెప్పండి అంటూ సరదాగా అన్నాడు. దాంతో విద్యార్ధులు కూడా ఎంతో సరదాగా అందరూ లేచి రవితేజకు గుడ్‌మార్నింగ్‌ చెప్పారు. వారిలో ఓ విద్యార్ధి మాత్రం లేచి నిలబడనూలేదు, గుడ్‌మార్నింగ్‌ కూడా చెప్పలేదు.

మరిన్ని వీడియోల కోసం :

ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో

వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో

” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో

ఎదురు తిరిగిన సంజనా.. నాగ్‌ సీరియస్! హౌస్‌ డోర్స్‌ ఓపెన్ వీడియో