Viral Video: రూ.7లక్షలకే మూడు కిలోల బంగారం.. ఇంటికెళ్లి చూస్తే.. వీడియో

Updated on: Aug 24, 2021 | 9:46 AM

నమ్మేవాడు ఉంటే మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారు. ఇటీవల కాలంలో మాయమాటలతో మోసం చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది

నమ్మేవాడు ఉంటే మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారు. ఇటీవల కాలంలో మాయమాటలతో మోసం చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కేటుగాళ్లు మాయమాటలతో అమాయకులను బుట్టలో వేసుకుని రూ.లక్షలు దోచుకుంటున్నారు. అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలు నమ్మొద్దని పోలీసులు ఎంత చెప్పినా.. అత్యాశకు పోయి ఉన్న సొమ్మును పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనే తాజా నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది. మూడు కేజీల బంగారం కేవలం రూ. 7లక్షలకే ఇప్పిస్తానని నమ్మబలికిన ఓ వ్యక్తి.. నకిలీ బంగారం అంటగట్టి ఉడాయించాడు. జిల్లాలోని వల్లాలలో జరిగిన ఈ ఘటన మూడు నెలల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Chiranjeevi Fans: మెగా ఫ్యాన్స్ కి పండగే పండగ.. ఒకేసారి నాలుగు సినిమాలకు మెగా రెడీ.. లైవ్ వీడియో

Viral Video: బెడిసికొట్టిన బుల్లెట్‌ సాంగ్‌..! కట్‌ చేస్తే.. ఉద్యోగం ఫట్‌.! వీడియో