పానీపూరీ ఇష్టంగా తింటున్న ఏనుగు !! వీడియో చూస్తే అవాక్కే !!

Updated on: Oct 18, 2022 | 9:04 PM

సోషల్ మీడియా ఎన్నో చిత్ర విచిత్రాలకు నిలయం. ఇంటర్‌నెట్‌ వేదికగా ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు హల్‌చల్ చేస్తుంటాయి.

సోషల్ మీడియా ఎన్నో చిత్ర విచిత్రాలకు నిలయం. ఇంటర్‌నెట్‌ వేదికగా ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు హల్‌చల్ చేస్తుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు భయంకరంగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంకొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ ఏనుగు ఏం చేస్తుందో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఏనుగుల గర్జన, ఆట, నవ్వు, వాటి ప్రవర్తన అందరికీ నచ్చుతాయి. భూమిపై అతిపెద్ద జంతువు కావడం వల్ల ఆహారం విషయంలో కాస్త ముందుంటాయి. కొన్ని ఏనుగులు ఎంత తిన్నా వాటి కడుపు నిండదు. అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఓ పానీపూరీ చాట్‌ బండి వద్ద ఒక ఏనుగు నిలబడి ఉంది. నెమ్మదిగా పానీపూరీలను దుకాణదారుడే ఏనుగుకు గోల్‌గప్ప తినిపించాడు. పానీపూరీలు ఒక్కొక్కటిగా తింటూ ఎంజాయ్ చేస్తుంది గజరాజు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మళ్లీ దొరికిన పులస !! ఈసారి కిలో ఎంత ధర పలికిందో తెలుసా ??

ఆ మహిళ గుట్టు రట్టు చేసిన యాపిల్‌ వాచ్‌ !! ఏం జరిగిందంటే ??

Digital News Round Up: పుష్ప 2 షూట్‌ బిగిన్స్‌ | అమ్మను చంపేశారా..లైవ్ వీడియో

Digital TOP 9 NEWS: లేడీ మేనేజర్ దెబ్బకు..బ్యాంక్ దోపిడీకి వచ్చిన దొంగ | రైలు ఢీకొని రెండు ముక్కలైన బస్సు

కాంతారా మూవీని ప్రభాస్, అనుష్క కలిసి చూశారు !!

 

Published on: Oct 18, 2022 09:04 PM