Potato Milk: ఏవండోయ్.. ‘ఆలూ పాలు’ గురించి విన్నారా ?? వీడియో
మనకు తెలిసిన పాల గురించి చెప్పమంటే..ఆవు పాలు, గేదె పాలు, సోయా మిల్క్, ఆ మిల్కూ.. ఈ మిల్కూ అంటూ టకా టకా చెప్పేస్తాం... కానీ అవీ కాకుండా ఇంకొన్ని చెప్పడంటే...
మనకు తెలిసిన పాల గురించి చెప్పమంటే..ఆవు పాలు, గేదె పాలు, సోయా మిల్క్, ఆ మిల్కూ.. ఈ మిల్కూ అంటూ టకా టకా చెప్పేస్తాం… కానీ అవీ కాకుండా ఇంకొన్ని చెప్పడంటే… మేకపాలు, తాజాగా ఆ లిస్ట్‌లో మరో పేరు చేరింది. అదే.. ‘ఆలూ మిల్క్’. అవును..! ఇప్పుడు ఆలూ పాలు అందుబాటులోకి వచ్చాయి. స్వీడన్‌కు చెందిన డగ్ (DUG)కంపెనీ వీటిని బ్రిటన్‌లో ప్రవేశపెట్టింది. వీటిలో పోషకాలు ఎక్కువే.. ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయట. ఈ పాల ద్వారా వివిధ రకాల విటమిన్స్ శరీరానికి అందటంతో పాటు రుచికరంగా ఉంటాయట. సాధారణంగా ఆవులు, గేదెలు తదితర వాటినుంచి నుంచి లభించే పాలల్లో లాక్టోజ్ ఉంటుంది. అయితే ఈ బంగాళాదుంప పాలలో లాక్టోజ్ ఉండదట.
Also Watch:
నెట్టింట మెగాస్టార్ పెళ్లి పత్రిక హల్‌చల్.. చినిగిన షర్ట్‌తోనే పెళ్లి మండపానికి !! వీడియో
కొత్త అందాలతో మెస్మరైజ్ చేస్తున్న సామ్ !! శాకుంతలం ఫస్ట్‌లుక్ అదిరిందిగా !! వీడియో
Samantha: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను !! సమంత లేటెస్ట్ పోస్ట్ !! వీడియో
విజయ్ దేవరకొండ పిరికోడు !! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !! వీడియో
మరోసారి సీమ కథతో మెగాస్టార్ !! నెట్టింట చక్కర్లు కొడుతున్న న్యూస్ !! వీడియో
