Dog Viral: జనాన్ని రోడ్లపై తిరగనివ్వని కుక్కలు.. వీడియో చూస్తే కానీ మీరు నమ్మరు..
వీధి కుక్కల బెడద సాధారణ ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. అక్కడా ..ఇక్కడా అనే తేడా లేకుండా జనంపై విరుచుకుపడుతున్నాయి. రోడ్డుపై వెళ్లే వాళ్లకు హడలెత్తిస్తున్నాయి.
వీధి కుక్కల బెడద సాధారణ ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. అక్కడా ..ఇక్కడా అనే తేడా లేకుండా జనంపై విరుచుకుపడుతున్నాయి. రోడ్డుపై వెళ్లే వాళ్లకు హడలెత్తిస్తున్నాయి. తాజాగా ఒడిషాలో స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు మహిళలతో పాటు మరో చిన్నారిని వెంబడించాయి. బెర్హంపూర్ నగర్‌లోని గాంధీనగర్ మూడో లైన్‌లో బైక్‌పై వెళ్తున్న ముగ్గుర్ని వీధి కుక్కలు వెంబడించాయి. కుక్కలు కరుస్తాయనే భయంతో స్కూటీ డ్రైవ్ చేస్తున్న మహిళ వెనక్కి చూసుకుంటూ ముందు రోడ్డు పక్కన పార్క్ చేసిన కారును ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఇద్దరు మహిళలతో పాటు వెహికల్‌పై ఉన్న మరో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో స్కూటర్, కారు ధ్వంసమయ్యాయి. అయితే ఆ ముగ్గురికి ప్రాణపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈసంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

