యజమాని బిడ్డను తొలిసారి చూసిన పెట్ డాగ్.. వాటే రియాక్షన్ !!

|

Jun 14, 2022 | 4:32 PM

చాలామంది కుక్కలను పెంచుకోవడమే కాదు.. వాటిని సొంత బిడ్డల్లాగే చూసుకుంటున్నారు. వాటితో విడదీయలేని బంధాన్ని పెంచుకుంటారు. వాటి కోసం ఏమైనా చేస్తారు.

చాలామంది కుక్కలను పెంచుకోవడమే కాదు.. వాటిని సొంత బిడ్డల్లాగే చూసుకుంటున్నారు. వాటితో విడదీయలేని బంధాన్ని పెంచుకుంటారు. వాటి కోసం ఏమైనా చేస్తారు. అలాగే ఆ మూగజీవాలు కూడా వారి పట్ల అంతే విశ్వాసంతో, ప్రేమతో ఉంటాయి. కుక్కలు వాటి యజమాని పిల్లలతోనూ అంతే ప్రేమ, అప్యాయతతో ఉంటాయి. చుట్టూ రక్షణగా ఉంటాయి. కుక్కలతో పెరిగే పిల్లలు ఎప్పుడూ వాటితోనే ఆడుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే హృదయానికి హత్తుకునే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో, పిట్ బుల్ కుక్క తన యజమాని బిడ్డను మొదటిసారి కలుసుకుంది. కుక్క తన యజమాని ఇంటికి వచ్చే వరకు ఎలా ఎదురుచూస్తుందో వీడియోలో చూపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూట్యూబ్‌ను రగిలిస్తున్న సాయిపల్లవి ఛలో ఛలో సాంగ్

‘మమ్మల్ని రాక్షసులుగా చూస్తున్నారు’ కన్నీరు పెట్టుకున్న షారుఖ్‌

‘అందుకే మేజర్ చూడలేక పోయా’ పవన్‌ మేసేజ్‌ !! షాకైన శేష్

 

Published on: Jun 14, 2022 04:31 PM