Viral Video: స్నేహమంటే ఇదేరా అంటున్న మూగజీవాలు సింహం-కుక్క

|

May 13, 2022 | 9:59 AM

సింహం.. తన కన్నా బలహీనమైన జంతువుకు కంట పడితే కరకరా నమిలేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ, ఇక్కడ జరిగిన సీన్ చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవడం ఖాయం.

సింహం.. తన కన్నా బలహీనమైన జంతువుకు కంట పడితే కరకరా నమిలేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ, ఇక్కడ జరిగిన సీన్ చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. ఈ షాకింగ్ దృశ్యం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. రాజ్‌కోట్‌లోని ఛెవాడ పరిధిలో గల గ్రామీణ ప్రాంతాల్లో ఓ ఆసియా సింహం, శునకం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించాయి. గత మూడు రోజులుగా సవాజ్ సోరత్‌లోని లోధికా తాలూకాలోని వివిధ గ్రామాల్లో ఇవి అలా కలిసికట్టుగా సంచరిస్తున్నాయి. దీనిని గమనించిన గ్రామస్తులు.. వీడియో తీశారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలుపగా.. వారు సింహం అడుగుజాడలను పరిశీలించారు. ఒక నల్ల కుక్కతో కలిసి సింహం సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెట్రోల్‌ కొనలేకపోతే ఇలా చేయండి.. ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర పోస్ట్‌ !!

నీళ్లు దొంగలించిన చందమామ !! చందమామపై కేసు నమోదు !!

Viral Video: పెళ్లికొడుకు డ్యాన్స్‌.. బరాత్‌ అదిరిపోయిందిగా..!

Viral CCTV Footage: అమ్మో బొమ్మ..పగబట్టింది..!? నెటిజెన్స్ ను భయపెడుతున్న సీసీటీవీ ఫుటేజీ

రైతుకు దొరికిన వజ్రం.. దీని ధర ఎంతో తెలుసా ??

 

Follow us on