Viral Video: పెంపుడు శునకం వింత అల్లరి !! చూసి ఫిదా అవ్వాల్సిందే.. వీడియో

|

Dec 11, 2021 | 8:50 AM

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోలను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు..

YouTube video player

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోలను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు..తాజాగా ఇక్కడ మరో పెంపుడు శునకం ఆటలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..వీడియో చూసిన నెటిజన్లు అన్ని ఇంటర్‌నెట్‌ ప్లాట్‌ఫామ్‌లలో షేర్‌ చేసుకుంటున్నారు.. ఇక్కడ ఓ పెంపుడు కుక్క ఎదురుగా ఉన్న ఓ బాతు బొమ్మతో ఆడుకుంటూ కనిపిస్తుంది..అయితే, ఆ బొమ్మ అప్పుడప్పుడు..ఏడుస్తున్నట్టుగా అరుస్తుంది..అది అలా అరుస్తుండగా, ఆ కుక్క అలాగే చూస్తుండిపోతుంది..ఎప్పుడైతే..ఆ బాతు బొమ్మ అరవటం ఆగిపోతుందో ఆ వెంటనే శునకం అరవటం మొదలు పెడుతుంది..దానికి రియాక్షన్‌ అన్నట్టుగా,..ఆ వెంటనే బొమ్మ అరుస్తుంది..

మరిన్ని ఇక్కడ చూడండి:

కల్లుచెదిరే వజ్రాల గొడుగు !! 12 వేల డైమండ్లు !! ధరెంతో తెలుసా ?? వీడియో

Viral Video: ఇదేం వింత అలవాటు !! వారానికి ఒక్కసారేనా ?? వీడియో

Most Expensive City : అత్యంత ఖరీదైన నగరం ఇదే !! పేరు తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో