Viral Video: టీవీ చూస్తున్న కుక్క.. ఒక్కసారిగా ఏం చేసిందో తెలుసా ?? వీడియో

Viral Video: టీవీ చూస్తున్న కుక్క.. ఒక్కసారిగా ఏం చేసిందో తెలుసా ?? వీడియో

Phani CH

|

Updated on: Feb 26, 2022 | 9:50 AM

మీరు ‘ది లయన్ కింగ్’ సినిమా చూసి ఉంటారు. ఇది 2019 సంవత్సరంలో విడుదలైన ఒక ప్రసిద్ధ అమెరికన్ మ్యూజికల్ డ్రామా చిత్రం. ఈ సినిమా ఇండియాలో కూడా బాగా ఆడింది.

మీరు ‘ది లయన్ కింగ్’ సినిమా చూసి ఉంటారు. ఇది 2019 సంవత్సరంలో విడుదలైన ఒక ప్రసిద్ధ అమెరికన్ మ్యూజికల్ డ్రామా చిత్రం. ఈ సినిమా ఇండియాలో కూడా బాగా ఆడింది. సింబా అనే అడవి రాజు సింహం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో, సింబా అడవికి రాజుగా మారడానికి చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. కానీ చివరికి సింబా రాజు అయ్యాడు. అడవిలో ఉన్న ఇతర జంతువులు కూడా అతనిని తమ రాజుగా భావిస్తాయి. రాజును గౌరవిస్తూ ప్రజలు ఎలా తల వంచుకుంటారో మీరు సినిమాల్లో చూసి ఉంటారు. ఈ చిత్రంలో సింబా గౌరవార్థం జంతువులు తల వంచుతాయి. ఈ సినిమా చూస్తున్న కుక్క కూడా తల వంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కుక్క టీవీ చూస్తోంది, టీవీలో ‘ది లయన్ కింగ్’ సినిమా వస్తుంది. జీబ్రాస్ నుంచి ఏనుగులు, జిరాఫీలు సహా అన్ని జంతువులు రాజు గౌరవార్థం తల వంచుకునే సీన్ వస్తుంది.

Also Watch:

నా మామ కట్నంగా రైలు ఇచ్చారు !! నడపడం రాదని వద్దన్నాను !! వీడియో

పాలిష్ చేసిన రైస్‌ 3 పూటలా తింటున్నారా ?? అయితే మీకు ముప్పు తప్పదు !! వీడియో

ఇదేందిది నేనేడా చూడలే !! ఈ వ్యక్తి చిలిపి పనికి ఫ్యూజులు ఔవుట్‌ !! వీడియో

Rudraksha Tree: తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు !! ఎక్కడో తెలుసా ?? వీడియో