ఈ కుక్కలతో జాగ్రత్త.. కరిస్తే అంతే సంగతులు వీడియో
గ్రామ సింహాలు.. అదేనండి కుక్కలు. ఇవి విశ్వాసానికి ప్రతీక. అంతేకాకుండా ఎన్నో నేర పరిశోధనల్లో శిక్షణ పొందిన కుక్కలు నేరస్థులను పసిగట్టడంలో విశ్వసనీయత ప్రదర్శిస్తాయి. అంతే కాదు, ప్రకృతి బీభత్సాలను ముందే అంచనా వేయడంలోనూ ముందుంటాయి. విశ్వాస ఘాతకులను తిట్టేటప్పుడు జనం కుక్కకున్న విశ్వాసం కూడా లేదంటుంటారు!
అది కుక్కకున్న విశ్వాసం. అయితే అవి కరవడం వలన వచ్చే జబ్బు భయంతో ప్రస్తుతం ఆ విశ్వాసంలో కాస్త ఆగాధం ఏర్పడుతుంది.ప్రస్తుతం పల్లె-పట్నం అనే తేడా లేకుండా ఒక వీధిలో 20-30 కుక్కలు, కోతులు సంచరిస్తుంటాయి. ఇలా పెద్ద మొత్తంలో ఉన్న వీధి కుక్కలు ప్రజలపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. వైద్య శాఖ గణాంకాల ప్రకారం మన రాష్ట్రంలో గత ఏడాదిలో 1,68,367 మంది కుక్క కాటుకు గురయ్యారని తెలుస్తుంది. కేవలం హైదరాబాద్ నగరంలోనే 6.5 లక్షల కుక్కలు ఉన్నట్టు, అవి రోజుకు సుమారు 400 మందిని కాటు వేస్తున్నట్టు తెలుస్తుంది. కొన్ని గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కుక్క, కోతి, పాము కాటు బెడద అంచనాలకు మించి అధికమని తెలుస్తుంది. ఇలా రాష్ట్రం మొత్తం మీద పెంపుడు కుక్కల కాటుకు 29 శాతం మంది, 71 శాతం మంది వీధి కుక్కల కాటుకు గాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అందమైన అమ్మాయి ఫోటో దిగుతుంటే.. ఏనుగు పిల్ల ఏం చేసిందో చూడండి!
దారితప్పి తల్లికోసం తల్లడిల్లిన గున్న ఏనుగు.. తల్లిని కలిసిన తర్వాత వీడియో
ప్రొటీన్ పౌడర్‌ని ఇంట్లో తయారు చేయండి ఇలా వీడియో
ఇక రైళ్లలో చీమ చిటుక్కుమన్నా అవి కనిపెట్టేస్తాయ్ వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
