అందమైన అమ్మాయి ఫోటో దిగుతుంటే.. ఏనుగు పిల్ల ఏం చేసిందో చూడండి!
మూడేళ్ల ఏనుగు పిల్ల ఒక అందమైన అమ్మాయిని ఏం చేసిందో చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్యూట్ దృశ్యం లక్షలాది మందిని ఆకట్టుకుంది. జంతువులకు మానవులతో ఏర్పడే బంధాన్ని ఈ వీడియో చక్కగా చూపుతుంది. మీరు చూసేయ్యండి వీడియోను.
జంతువులకు మానవులతో భావోద్వేగ బంధం ఉంటుంది. వాటిని ఎక్కువగా ప్రేమించే వారిని అవి కూడా బేషరతుగా ప్రేమిస్తాయి. తాజాగా థాయిలాండ్‌లోని ఎలిఫెంట్ పార్క్ లో కూడా అలాంటి ఓ సంఘటన చోటు చేసుకుంది. బతుల్ అనే మహిళ పార్కును సందర్శిస్తుండగా ఒక పిల్ల ఏనుగు ఆమె చెంపపై ముద్దు పెట్టింది. అది కూడా రెండు సార్లు. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియో కి జత చేసిన క్యాప్షన్ ప్రకారం.. “ఊహించని ముద్దు. నేను హలో చెప్పడానికి వెళ్ళాను. కానీ, నేను ప్రతిగా ముద్దును ఆశించలేదు. ఈ మరియాన్ పేరు అమేలియా, ఆమెకు మూడేళ్ల వయస్సు” అంటూ క్యాప్షన్‌లో పేర్కొన్నారు యూజర్. అందులో, థాయ్ పార్కును సందర్శించిన బతుల్, మూడేళ్ల అమేలియా మరియాన్ పక్కన నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. తర్వాత అమేలియా తన తొండం ఎత్తి ఆ మహిళ చెంపపై ముద్దు పెట్టుకుంది.
మరిన్ని వీడియోల కోసం :
విడాకులు రాగానే.. పాలతో స్నానం చేశాడు..పైగా.. వీడియో
ఉదయాన్నే గుడికి వచ్చిన అర్చకుడు..ఆ సీన్ చూసి షాక్ వీడియో
అడవిలో కొత్త జంట హనీమూన్.. ఊహించని అతిథుల హల్‌చల్ వీడియో
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!
