షాక్‌ కొడుతున్న చాట్‌ !! ప్లేట్ చోలే పూరీ రూ.1000 !!ఎక్కడంటే ?? వీడియో

|

Dec 19, 2021 | 5:09 PM

ఓ రెస్టారెంట్ వేసిన బిల్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇది చోలే-భతురే ప్లేట్.. ఒక్క ప్లేట్ వెయ్యి రూపాయల బిల్లు వేయడంతో ..

ఓ రెస్టారెంట్ వేసిన బిల్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇది చోలే-భతురే ప్లేట్.. ఒక్క ప్లేట్ వెయ్యి రూపాయల బిల్లు వేయడంతో ..అది చూసిన ప్రతిఒక్కరూ షాక్‌ తినటమే కాదు,..ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..ప్లేట్‌ చోలే పూరి తౌంజెడ్‌ రూపీసా….అంటూ అవాక్కవుతున్నారు..కానీ, ఈ ఖరీదైన చాట్‌ మనదేశంలో కాదులేండీ… స్వీడన్‌లోని కంట్రీ రెస్టారెంట్‌ ఫుడ్‌ చాలా కాస్లీ గురూ..ఎందుకంటే..స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి స్పైసీ.. స్పైసీ ఫుడ్ కోసం కంట్రీ రెస్టారెంట్‌కి వెళ్లాడు. అక్కడ ఒక ప్లేట్ చోలే పూరీ ఆర్డర్ చెప్పి డిన్నర్‌ చేశాడు..ఆ తర్వాత హోటల్‌ సిబ్బంది ఇచ్చిన బిల్ పేపర్‌ చూస్తే..అతనికి ఒక్కసారిగా కంగుతిన్న పనైంది…

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: వేటకు వచ్చిన పిల్లికి !! చుక్కలు చూపించిన కోడిపుంజు !! వీడియో

Viral Video: పచ్చి మిర్చితో ఇలా కూడా చేయచ్చ నాయనా !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Gadget Guru: ఈ హెడ్సెట్ ఉంటే సినిమా థియేటర్ మీ కళ్ల ముందు !! వీడియో

Omicron: తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. లైవ్ వీడియో

CJI NV Ramana: కోర్టు భవనాల సముదాయం ప్రారంభం.. లైవ్ వీడియో