Viral Video: వావ్ సూపర్బ్.. ఆ తండ్రీ కూతురి ఫొటోకు నెటిజన్లు కామెంట్లు..
ఆ తండ్రి కూతురు పట్టలేని ఆనందంతో మురిసిపోయారు. తాజాగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది.
ఆ తండ్రి కూతురు పట్టలేని ఆనందంతో మురిసిపోయారు. తాజాగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. ఆ తండ్రి పోలీస్ అధికారి కాగా, ఆ అమ్మాయి పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇద్దరు ఒకరికొకరు సెల్యూట్ చేసుకొని, మురిసిపోయారు. ఫొటోలో ఉన్న యువతి పేరు ఆపేక్షా నింబాడియా. ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పోలీస్ అకాడమీ నుంచి డిగ్రీ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
డబ్బు కోసం తండ్రులే కన్న కూతుళ్లను అమ్మేస్తున్నారు.. ఎక్కడో తెలుసా.. ?? వీడియో
Huawei Watch Fit: హువావే నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్.. వీడియో
Republic: ఓటీటీలో రిపబ్లిక్.. డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. వీడియో
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

