Viral Video: ఘోరమైన యాక్సిడెంట్..! అతివేగంతో దూసుకొచ్చి బైక్‌ను ఢికొట్టిన కారు వీడియో

|

Jul 29, 2021 | 6:11 PM

ఇదో షాకింగ్‌ యాక్సిడెంట్‌...కారు ఇద్దరు బైక్ రైడర్‌లను ఢీకొట్టిన వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది...ఈ సంఘటనలో బైక్‌ను ఢీకొట్టిన తర్వాత కారు డ్రైవర్ కొంచెం కూడా ఆగకుండా ఎస్కేప్ అవుతాడు.

Follow us on