అరెరే..ఎంత పని అయ్యింది.. లాలిపాప్ కోసం బుజ్జి కుక్క పిల్ల ఏం చేసిందో తెలుసా ??
సాధారణంగా జంతువుల పిల్లలు చేసే అల్లరి పనులు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. కుక్క, కోతి, కోడి, పులి పిల్లలు చిన్నప్పుడు చూడటానికైనా.. అవి చేసే అల్లరి పనులైన చూడటానికి ముచ్చటేస్తుంటాయి.
సాధారణంగా జంతువుల పిల్లలు చేసే అల్లరి పనులు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. కుక్క, కోతి, కోడి, పులి పిల్లలు చిన్నప్పుడు చూడటానికైనా.. అవి చేసే అల్లరి పనులైన చూడటానికి ముచ్చటేస్తుంటాయి. ఇక చిన్న పిల్లలతో బుజ్జి కుక్క పిల్లలు చేసే అల్లరి గురించి చెప్పక్కర్లేదు.. తాజాగా ఓ కుక్కపిల్ల లాలిపాప్ కోసం ఓ చిన్నారిని మోసం చేసింది. చిన్నారి చేతిలోని లాలిపాప్ కోసం నానా తంటాలు పడింది. మొత్తానికి అమ్మాయి దృష్టి మార్చి లాలిపాప్ లాక్కెల్లింది. దీంతో ఆ అమ్మాయి బోరున ఏడ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఓ చిన్నారి చేతిలో లాలిపాప్ పట్టుకుని రోడ్డుపై నడుస్తూ వెళ్తుంది. ఆ పాప వెనకాలే ఓ బ్లాక్ బుజ్జి కుక్కపిల్ల కూడా వెళ్తుంది. చిన్నారి చేతిలోని లాలిపాప్ తీసుకునేందుకు కొద్దిసేపటి వరకు ఆ అమ్మాయి కాళ్లలో అడుగులు వేస్తూ
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సొమ్మసిల్లి పడిపోయన యజమాని !! పెంపుడు ఎలుక ఏం చేసిందో తెలుసా !!
‘మేజర్’ చూశాక.. కొడుకును తలుచుని ఏడ్చిన సందీప్ ఫాదర్ !!
అల్లు అర్జున్ సినిమాలో అక్షయ్ కుమార్ ?