Little girl super dance: చిన్నారి కాదు చిచ్చరపిడుగు..వీడియో చూస్తే పడిపోవాల్సిందే.. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్.
సోషల్ మీడియా పుణ్యమా అని ఎందరో ట్యాలెంటెడ్ పర్సన్స్ వెలుగులోకి వస్తున్నారు. డాన్స్, స్టంట్స్, రీల్స్ ఎన్నో రూపాల్లో తమలోని ప్రతిభకు పదునుపెడుతూ నెట్టింట ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో వారిని
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ చిన్నారి ‘బాలన్ తానేదార్ చలావే జిప్సీ’ అనే హర్యానీ పాటకు అద్భుతంగా స్టెప్పులు వేసింది. అంత చిన్న వయసులో పాటలోని అంతరార్థాన్ని అర్థం చేసుకుని, డ్యాన్స్ చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. డ్యాన్స్ చేస్తున్నప్పుడు లిప్ సింక్ చేస్తూ అవసరమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తోంది. అలాంటప్పుడు ఈ వీడియోను మెచ్చుకోకుండా ఎవరు ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటికే 2 మిలియన్లమందికి పైగా వీక్షించారు. ఏకంగా లక్షా 50 వేలమంది లైక్ చేశారు. తమదైనశైలిలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..