Viral Video: అంకుల్‌.. ఆంటీని ఒక్కసారి హగ్‌ చేసుకోవచ్చా..? పర్మిషన్‌ అడిగిన చిన్నారి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో

|

Oct 25, 2021 | 1:45 PM

పసి పిల్లల చిలిపి చేష్టలు ఎంతో ముద్దుగా ఉంటాయి. వచ్చీరాని మాటలతో, వారు చేసే ముద్దు ముద్దు చేష్టలకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

పసి పిల్లల చిలిపి చేష్టలు ఎంతో ముద్దుగా ఉంటాయి. వచ్చీరాని మాటలతో, వారు చేసే ముద్దు ముద్దు చేష్టలకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. విమానాశ్రయంలో ఆంటీని హగ్ చేసుకోడానికి ఓ పాల బుగ్గల చిన్నారి సెక్యూరిటీ సిబ్బందిని పర్మిషన్ అడుగుతున్న క్యూట్ వీడియో ఇది. ఖతర్‌లోని హమద్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు‌లో జరిగింది ఈ సంఘటన. చిన్నారిని విడిచిపెట్టి ఓ మహిళ విమానమెక్కేందుకు వెళ్తున్నారు. ఇంతలో క్యూట్ బేబీ ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది దగ్గరకు వెళ్లి.. తన ఆంటీ దగ్గరకు వెళ్లేందుకు పర్మిషన్ కావాలని సైగలతో అడుగుతుంది.

 

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

 

Follow us on