వామ్మో.. డజను మామిడి కాయలు రూ.31 వేలా ?? వీడియో

|

Feb 23, 2022 | 9:54 AM

సాధారణంగా మామిడిపండ్లను ఇష్టపడని వారుండరు... వేసవి వస్తుందంటే మామిడిపండ్లకోసం ఎదురు చూస్తుంటారు. అయితే మనకు తెలిసినంత వరకు ఒక బాక్స్‌ మామిడి కాయల ధర ఎంత ఉంటుంది చెప్పండి.

సాధారణంగా మామిడిపండ్లను ఇష్టపడని వారుండరు… వేసవి వస్తుందంటే మామిడిపండ్లకోసం ఎదురు చూస్తుంటారు. అయితే మనకు తెలిసినంత వరకు ఒక బాక్స్‌ మామిడి కాయల ధర ఎంత ఉంటుంది చెప్పండి. మహా అయితే 200 రూపాయల నుంచి 500 రూపాయల వరకూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక బాక్స్‌ మామిడి కాయలు ఏకంగా 30 వేల రూపాయలకు అమ్ముడుపోయాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వివరాల్లోకి వెళితే.. పుణెలో ఉన్న ఏపీఎమ్‌సీ మార్కెట్‌లో ప్రతీ ఏటా వేసవిలో వచ్చే మొదటి మామిడి కాయలను వేలం పాటకు వేస్తారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా దేవ్‌గడ్‌ రత్నగిరి ప్రాంతం నుంచి మార్కెట్‌కు మామిడి కాయలు వచ్చాయి.

Also Watch:

నెట్టింట మెగాస్టార్‌ పెళ్లి పత్రిక హల్‌చల్‌.. చినిగిన షర్ట్‌తోనే పెళ్లి మండపానికి !! వీడియో

కొత్త అందాలతో మెస్మరైజ్‌ చేస్తున్న సామ్‌ !! శాకుంతలం ఫస్ట్‌లుక్‌ అదిరిందిగా !! వీడియో

Samantha: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను !! సమంత లేటెస్ట్‌ పోస్ట్‌ !! వీడియో

విజయ్‌ దేవరకొండ పిరికోడు !! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !! వీడియో

మరోసారి సీమ కథతో మెగాస్టార్‌ !! నెట్టింట చక్కర్లు కొడుతున్న న్యూస్‌ !! వీడియో