Viral Video: కుక్కపై ఓ మనిషి పైశాచికం.. కుక్క ఆర్తనాదాలు విని కాపాడిన ఆవు.. వీడియో
మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు క్షిణిస్తుంది. సాటి మనిషి పట్లే కాదు మూగజీవాల పై కూడా అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. మూగ జీవాలను హింసించడం, వాటిని బాధపెట్టడం చేస్తున్నారు...
మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు క్షిణిస్తుంది. సాటి మనిషి పట్లే కాదు మూగజీవాల పై కూడా అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. మూగ జీవాలను హింసించడం, వాటిని బాధపెట్టడం చేస్తున్నారు… తాజాగా నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఓ వ్యక్తి నోరులేని ఓ శునకంపై అమానుషంగా ప్రవర్తించాడు. విచక్షణా కోల్పోయి దాన్ని భాదించాడు. కుక్క చెవులు పట్టుకొని లాగుతూ.. పైకి లేపుతూ పిచ్చి చేష్టలు చేశాడు. పాపం ఆ భాద భరించలేక ఆ కుక్క విలవిలలాడింది. అయినా కనికరం చూపకుండా దానిని ఇంకా బాధించాడు. అయితే మనుషుల్లో మానవత్వం లేకపోయినా, జంతువులు అలా కాదు… తమ తోటి జీవాల పై ప్రేమను చూపుతాయి. ఆ కుక్క నొప్పితో ఆర్తనాదాలు చేస్తుంటే అది విన్న ఓ ఆవు అక్కడికి వచ్చి ఆ వ్యక్తి పై దాడి చేసింది. దాని కొమ్ములతో అతని పై దాడి చేసి ఆ కుక్కను కాపాడింది. తన కొమ్ములతో అతన్ని కుమ్మేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Dead man’s fingers: భూమి లోంచీ బయటికొచ్చిన చేతి వేళ్లు.. భయంతో వణికిపోయిన జనం.. వీడియో
Viral Video: ఇక్కడ అడుగు పెడితే వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. వీడియో
కేరళ కీలక నిర్ణయం !! పెళ్లికి ముందే వధూవరులకు కౌన్సెలింగ్ !! వీడియో