వాడిన నూనెను మళ్లీ వాడుతున్నారా? వీడియో

Updated on: Apr 26, 2025 | 1:38 PM

వంట నూనెను పదే పదే వాడిన, అదే ఆయిల్ ని మీరు వంటకాల్లో యూస్ చేసిన ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా? ఇప్పటి వరకు ఒకసారి ఉపయోగించిన వంట నూనెను పదే పదే ఉపయోగించకూడదని, ఇలా మళ్ళీ మళ్ళీ నూనెను వేడి చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు అసలు వంటలకు నూనెను ఉపయోగించవద్దని ఇవి కాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని వరల్డ్ క్యాన్సర్ మెడిసిన్ పరిశోధకుల బృందం సంచలన విషయాలు వెల్లడించింది.

పదేపదే మీరు వాడే వంటనూ నెను  ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే అది రెండుసార్లు మించి ఎక్కువ వాడకూడదు. అలా వాడారు అనుకోండి మీకు క్యాన్సర్ కంపల్సరీగా వస్తుంది. తాము చేసిన పరిశోధనలోని వంట నూనెలు, కూరగాయల నూనెలను ఎక్కువగా ఉపయోగించడం ఆరోగ్యానికి ప్రమాదకరమని తేలినట్లు ఈ బృందం ప్రకటించింది. ఈ వంట నూనెల్లో ఉండే లెనోలిక్ క్యాన్సర్ కణాలను పెరుగుదలకు కారకం అని ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ లోని కణాలలో పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. తాజా పరిశోధనలో వంట నూనెలు ఒమేగా సిక్స్టీ ఫ్యాటీ యాసిడ్ బ్రెస్ట్ క్యాన్సర్ ను పెంచే ప్రమాదం పెంచుతుందని ప్రకటించడంతో ఏమి కొనాలి, ఏమి తినాలి అంటూ సాధారణ ప్రజలు భయపడుతున్నారు. వంట నూనెను పదే పదే వాడటం వల్ల మీ ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిసినా కూడా చాలా మంది అలానే చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఇలా ఫ్రెష్ గా ఉండే ఆయిల్ ని ఉపయోగించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మరిన్ని వీడియోల కోసం : 

సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్

ఈ ప్రభుత్వ టీచర్ ప్రయత్నం అద్భుతం వీడియో

వియ్యంకుడితో లేచిపోయిన వియ్యింపురాలు..కూతురి మామతో ఎఫైర్ వీడియో