Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు సుఖేష్ బెదిరింపులు.! కోర్టును ఆశ్రయించిన హీరోయిన్.
మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి ఢిల్లీ జైలులో ఉన్న కేటుగాడు సుఖేశ్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను బెదిరించడం సంచలనం రేపుతోంది. తనపై కోర్టులో కేసులు వేస్తే జాక్వెలిన్ గుట్టురట్టు చేస్తానని హెచ్చరించాడు సుఖేశ్. జాక్వెలిన్ తనను మోసం చేసిందని , ఆమెను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించాడు. జాక్వెలిన్ తనను దెయ్యంలా చూస్తోందని, దెయ్యం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించాడు. తన మౌనాన్ని బలహీనతగా చూస్తోందన్నాడు.
మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి ఢిల్లీ జైలులో ఉన్న కేటుగాడు సుఖేశ్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను బెదిరించడం సంచలనం రేపుతోంది. తనపై కోర్టులో కేసులు వేస్తే జాక్వెలిన్ గుట్టురట్టు చేస్తానని హెచ్చరించాడు సుఖేశ్. జాక్వెలిన్ తనను మోసం చేసిందని , ఆమెను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించాడు. జాక్వెలిన్ తనను దెయ్యంలా చూస్తోందని, దెయ్యం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించాడు. తన మౌనాన్ని బలహీనతగా చూస్తోందన్నాడు. జాక్వెలిన్‌కు తనతో ఉన్న సంబంధాలపై ఆధారాలను కోర్టుకు , దర్యాప్తు సంస్థలకు ఇస్తానని తెలిపాడు. జాక్వెలిన్‌తో చాట్స్ , స్క్రీన్‌షాట్స్ , రికార్డింగ్స్ , విదేశీ ఆర్ధిక లావాదేవీలు , పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు ఇస్తానని సుఖేశ్ చంద్రశేఖర్ వెల్లడించాడు. ‘ నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. నాపై కేసులు పెడితే ఆధారాలు బయటపెడతా’ అంటూ లెటర్లతో సుఖేశ్ తనను వేధిస్తున్నాడని కోర్టును ఆశ్రయించింది జాక్వెలిన్. మరోవైపు జాక్వెలిన్ తనను మోసం చేసిందని సుఖేష్ ఆరోపిస్తున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

