తమిళనాడులో మరోసారి కలర్‌ టీవీల రచ్చ..దుమ్ము లేపుతున్న స్టాలిన్ సర్కార్.. :colour TV in tamilnadu Video.
Color Tv Bustle In Tamil Nadu Once Again Video

తమిళనాడులో మరోసారి కలర్‌ టీవీల రచ్చ..దుమ్ము లేపుతున్న స్టాలిన్ సర్కార్.. :colour TV in tamilnadu Video.

Updated on: Aug 02, 2021 | 10:00 PM

తమిళనాడులో మళ్లీ కలర్‌ టీవీల రచ్చ సాగుతోంది. గతంలో ఎప్పుడో ఆగి పోయిన టీవీల పంపకం మళ్లీ తెరమీదకు వచ్చింది. బూజు పట్టిన టీవీలకు దుమ్ము దులుపుతున్నారు. ఒకప్పుడు కరుణానిధి పేరుతో జరిగిన స్కీమ్‌ను పదేళ్ల తర్వాత మళ్లీ జనంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.