Students: తోటి విద్యార్థి పై కంపాస్‌తో దాడి.! 108 సార్లు పొడిచిన 4వ తరగతి విద్యార్థులు.
నాల్గవ తరగతి చదువుతున్న పదేళ్ల విద్యార్థిపై అతని క్లాస్‌మెట్స్ ముగ్గురు కలిసి పదునైన కంపాస్ తో విచక్షణారహితంగా దాడి చేశారు. ఒకటి కాదు రెండు కాదా ఏకంగా 108 సార్లు అతన్ని పొడిచారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో జరిగింది. ఘటనను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సుమోటోగా తీసుకుని నివేదిక ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఈ ఘటన షాకింగ్‌గా ఉందని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ వ్యాఖ్యానించారు.
నాల్గవ తరగతి చదువుతున్న పదేళ్ల విద్యార్థిపై అతని క్లాస్‌మెట్స్ ముగ్గురు కలిసి పదునైన కంపాస్ తో విచక్షణారహితంగా దాడి చేశారు. ఒకటి కాదు రెండు కాదా ఏకంగా 108 సార్లు అతన్ని పొడిచారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో జరిగింది. ఘటనను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సుమోటోగా తీసుకుని నివేదిక ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఈ ఘటన షాకింగ్‌గా ఉందని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ వ్యాఖ్యానించారు. ముగ్గురు స్టూడెంట్స్ కలిసి ఒక విద్యార్థిని 108 సార్లు పొడిచి గాయపరిచారనీ దీనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని అన్నారు. కేసు విచారణపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఏయిరోడ్రోమ్ పోలీసులను కోరినట్లు చెప్పారు. ఇంత చిన్న వయసులో ఆ ముగ్గురు విద్యార్థులు ఎందుకంత హింసాత్మకంగా ప్రవర్తించారనేది పోలీసులే తేల్చాలని డిమాండ్ చేశారు. తన కొడుకు స్కూల్ నుంచి వచ్చినపుడు అతని ఒంటిపై చాలా గాయాలున్నట్లు విద్యార్థి తండ్రి అన్నారు. గాయాల గురించి అడిగితే జరిగిన ఘటనను అతడు వివరించాడనీ అసలు వాళ్లెందుకంత హింసాత్మకంగా దాడి చేశారో అర్థం కావడం లేదనీ అన్నారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ అడిగితే స్కూల్ మేనేజ్‌మెంట్ నిరాకరించింది అని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్..మరో వైపు టికెట్లు ఫుల్ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌కు పుతిన్ విమానం..వీడియో

