చిరుతను హత్తుకుని ముద్దు పెట్టబోయింది !! ఏం జరిగిందంటే..?

Updated on: May 11, 2025 | 9:37 AM

చిరుతలు, సింహాలు, పులులకు దాదాపు అందరూ భయపడతారు. కానీ కొంతమంది మాత్రం డేర్ చేసి వాటిని దగ్గరికి తీసుకుంటారు. సెల్ఫీలు కూడా దిగుతారు. ఇక్కడ ఒక మహిళ కూడా ఒక పెద్ద చిరుతను ముద్దు చేసింది. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. వీడియోలో ఒక పెద్ద చిరుత పిల్లలా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే ఆ చిరుతను ఆప్యాయంగా కోకలిన్చుకొని ముద్దు పెట్టడంతో చిరుత కూడా సిగ్గుపడింది.

అయినా అందమైన అమ్మాయి ముద్దు పెట్టాలే కానీ ఎంతటి మగాడైనా మాట వినాల్సిందే. అలాంటిది చిరుతో ఒక లెక్క అంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ వీడియోను Instagram ఖాతాలో షేర్ చేయక రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. తమిళనాడు నీలగిరి జిల్లా ఊటీయ సమీపంలోని నడువట్టం ప్రాంతంలో ఇటీవల చిరుత సంచారం పెరిగింది. అడవి నుంచి బయటకు వచ్చిన ఒక చిరుత తాజాగా నడువట్టం ప్రాంతానికి చేరుకుంది. అక్కడి పోలీస్ స్టేషన్లో చొరబడి ఆహారం కోసం గదుల్లో వెతికింది. అదే సమయంలో మరొక గదిలో విధుల్లో ఉన్న ఒక పోలీస్ కాన్ స్టేబుల్ గదిలో చిరుతపులి తిరగడం చూసి షాకయ్యాడు. భయంతో శబ్దం చేయకుండా మౌనంగా అక్కడే నిలబడిపోయాడు. గది మొత్తం తిరిగి చూసి తినడానికి ఏమీ లేకపోవడంతో చిరుతపులి తిరిగి మెట్లు దిగి వచ్చిన దారినే వెళ్ళిపోయింది. పులి వెళ్ళిపోవడంతో అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే స్టేషన్కు తాళం వేసి ఆ తర్వాత ఉన్నతాధికారులతో పాటు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే చిరుత పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించిన దృశ్యాలు బయట ఉన్న CCTV కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిఎస్ లోకి చిరుత ప్రవేశించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను వీలైనంత త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తందూరి రోటీ కోసం పెళ్లిలో గొడవ ఇద్దరు యువకులు మృ**తి

కంటి దురదను వదిలించుకోవడానికి సింపుల్ టెక్నిక్స్ !

ఆర్బీఐ రూ.500 నోట్లను రద్దు చేస్తుందా ?? ఇదిగో క్లారిటీ

భార్య ముక్కు అందంగా ఉందని కొరికిన భర్త

రోజూ 15 నిమిషాలు సైక్లింగ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా