అయ్యో ఆంటీ అదేం పని ?? నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

|

May 25, 2022 | 8:50 PM

సాధారణంగా అందరూ కష్టపడి సంపాదించుకొని జీవితంలో ఎదగాలనుకుంటారు. కొందరు మాత్రం ఈజీ మనీకి అలవాటు పడి.. రకరకాల మార్గాలను ఎంచుకుంటారు.

సాధారణంగా అందరూ కష్టపడి సంపాదించుకొని జీవితంలో ఎదగాలనుకుంటారు. కొందరు మాత్రం ఈజీ మనీకి అలవాటు పడి.. రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతుంటారు. ఇందుకు మహిళలు కూడా మినహాయింపు కాదు. ఇదిగో అలాంటి కోవకు చెందిన వారే ఈ మహిళలు. చక్కగా సాంప్రదాయబద్ధంగా బట్టలు ధరించారు. నగలు కొనేందుకు ఓ బంగారు ఆభరణాల దుకాణానికి వెళ్లారు. చెవి పోగులు, కమ్మలు చూపించమన్నారు. ఆ షాపులో సిబ్బంది ఒకరు వీరికి కావలసినవి చూపిస్తున్నారు. మహిళలు వాటిని పరిశీలిస్తున్నారు. మరో రకం చూపించమనడంతో దుకాణదారు వేరే డిజైన్‌ ఆభరణాలు తీసేందుకు పక్కకు తిరిగాడు. ఇంతలో ఓ మహిళ తన ట్యాలెంట్‌ చూపించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అత్త, ఆడబిడ్డలను ఈడ్చి ఈడ్చి కొట్టిన కోడలు.. ఏం జరిగిందంటే ??

దప్పిక తీర్చుకుంటున్న పులి కూనలు.. ఇంతలో గ్రామస్తుల ఎంట్రీ.. ఏం జరిగిందంటే ??

రిలాక్సింగ్‌ కోసం వెకేషన్‌ మోడ్‌లో స్టార్స్‌ !! వరెవరు ఎక్కడికెళ్లారో తెలుసా ??

 

Published on: May 25, 2022 08:50 PM