Viral Video: టీవీ చూసి లొట్టలేసిన పిల్లి !! పెద్ద బకరా అయ్యింది !! వీడియో
సోషల్ మీడియాలో మిగతా వీడియోలకంటే.. జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ పిల్లికి సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది.
సోషల్ మీడియాలో మిగతా వీడియోలకంటే.. జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ పిల్లికి సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది. ఈ వైరల్ వీడియోలో పిల్ల టీవీ చూస్తుండగా.. ఆ పక్కనే కుక్క హాయిగా నిద్రపోతోంది. ఇక టీవీలో పక్షులు మేత మేస్తుండటాన్ని విచిత్రంగా చూస్తుంది పిల్లి. అయితే, టీవీలో కనిపించిన పక్షులు నిజమని భావించిన ఆ పిల్లి.. వాటిని తినాలని కూడా భావిస్తుంది. మాంచి ఆకలి మీదున్న ఆ పిల్లి ఒక్కసారిగా టీవీలో కనిపిస్తున్న బొమ్మ పక్షులపై దూకేసింది. కానీ టీవీలోని పక్షలు నిజం కావు కాదని తెలియని పిల్లి పెద్ద బకరా అయ్యింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
మూడు నాగుపాముల ట్రయాంగిల్ లవ్ స్టోరీ !! ఒకేచోట మీటింగ్ !! వీడియో
Digital TOP 9 NEWS: చంద్రుడిపై నుంచి మాట్లాడే ఫోన్ రెడీ | దాదాకు మళ్లీ కరోనా | వీడియో