Viral Video: పాముతో ఆటలు ఆడిన పిల్లి పిల్ల !! చివరకు ఏమైందంటే ?? వీడియో

Updated on: Nov 17, 2021 | 8:17 PM

నెట్టింటి వైరల్ వీడియోలకు కొదవే లేదు. ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా సెకన్స్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక జంతువులకు సంబందించిన వీడియోలైతే చెప్పనక్కర్లేదు..

నెట్టింటి వైరల్ వీడియోలకు కొదవే లేదు. ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా సెకన్స్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక జంతువులకు సంబందించిన వీడియోలైతే చెప్పనక్కర్లేదు.. తాజాగా పాము, పిల్లిపిల్లకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ వీడియాలో ఓ పిల్లి పిల్ల పాముతో ఆడుకోవాలని చూసింది చివరకు ఏమైందంటే.. మాములుగా పిల్లులు పాములను చూస్తే వెంటపడతాయి.. వాటి పై దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తాయి. అయితే ఇక్కడ ఓ పిల్లిపిల్ల మాత్రం ఆ పాముతో ఆడుకోవాలనుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ పాము పిల్ల పిల్లి కంట పడింది. ఒక్క ఉదుటన వెళ్లి దాని దగ్గరకు వెళ్లింది. ఆ పామును ఎటూ పోనివ్వకుండా దాని తోకను తొక్కిపట్టి ఆపేసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

అది దెయ్యాల రైల్వే స్టేష‌న్‌ !! రాత్ర‌యితే చాలు !! వీడియో

Viral Video: తొలిసారి పిజ్జా రుచి చూసిన బామ్మ ఎక్స్‌ప్రెషన్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో

పాపం కుక్క అనుకుని పెంచుకున్నారు !! ఆరు నెలల తర్వాత అసలు విషయం తెలిసింది !! వీడియో

వామ్మో! 22 అంతస్తుల భవనంపై చిన్నారుల ఆటలు !! వీడియో చూస్తే !!

Viral Video: ఎలుకను వేటాడబోయిన పాము.. కాని రివర్స్‌ అయిన ఎటాక్‌.. చివరికి ఏది గెలిచిందో మీరే చూసేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us