Shocking Video: సింహాన్ని చీల్చి చెండాడిన గేదెలు..!! సింహం స్పాట్ డెత్… ( వీడియో )

|

Apr 15, 2021 | 7:16 AM

Shocking Video: అడవికి రాజు అయిన సింహం పంజా పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవి ఉన్న ఏరియాలోకి ఏ జంతువు వెళ్లడానికి సాహసించదు. ఒకవేళ వెళ్లినా బ్రతుకు జీవుడా అంటూ పరుగు లంఖించుకుంటుంది.

Follow us on