Calf Viral Video: రెండు తలలు, మూడు కళ్లతో జన్మించిన లేగదూడ.. అమ్మవారి లీల అంటున్న నెటిజన్లు..(వైరల్ వీడియో)
రెండు తలలు, మూడు కళ్లు, రెండు నాలుకతో ఉన్న దూడకు ఓ ఆవు జన్మనిచ్చిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. నవరంగ్‌పుర్ జిల్లా కుమిలి పంచాయతీ పరిధిలోని బిజపురలో ఈ అరుదైన లేగదూడ జన్మించింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Madhya Pradesh Viral Video: మధ్యప్రదేశ్లో చోటు చేసుకున్న విచిత్ర సంఘటన.. నాకు గత జన్మ గుర్తొచ్చింది..! (వైరల్ వీడియో)
Konaseema Coconut Farmers: తీవ్ర అసహనంలో కోనసీమ కొబ్బరి రైతులు.. కలిసిరాని పండుగలు..!(వీడియో)
వైరల్ వీడియోలు
Latest Videos