Blade Batch in Vijayawada: విజయవాడలో వీరంగం సృష్టించిన బ్లేడ్ బ్యాచ్.. తస్మాత్ జాగ్రత్త..! వైరల్ అవుతున్న వీడియో..
బెజవాడ వాసుల్ని బ్లేడ్ బ్యాచ్ బెంబేలెత్తిస్తోంది..విజయవాడ నగరంలో బ్లేడ్ బ్యాచ్ మరోసారి వీరంగం సృష్టించింది. ఓ బార్‌లో అద్దాలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. ఈ గొడవలో తలకు గాయాలైన ఓ వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
బెజవాడ వాసుల్ని బ్లేడ్ బ్యాచ్ బెంబేలెత్తిస్తోంది..విజయవాడ నగరంలో బ్లేడ్ బ్యాచ్ మరోసారి వీరంగం సృష్టించింది. ఓ బార్‌లో అద్దాలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. ఈ గొడవలో తలకు గాయాలైన ఓ వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు విచారణ చేపట్టారు. విజయవాడ నగరంలోని చిట్టి నగర్ సొరంగం రోడ్డులో బ్లేడ్ బ్యాచ్, రౌడీషీటర్ల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఏ క్షణాన ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయోనని భయాందోళనలో ఉన్నారు స్థానికులు.
మరిన్ని చదవండి ఇక్కడ : Raghavendra rao on MAA Elections 2021: మా పోరు పై తీవ్రమైన వాఖ్యలు చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు.. (వీడియో)
వైరల్ వీడియోలు
Latest Videos