మార్కెట్‌లో కొత్తటీ !! టేస్ట్ అదిరిందంటున్న జనం !! వీడియో
ఇండియాలో దాదాపు అందరూ టీ ప్రేమికులే. ఇక్కడ టీకి ఉన్న ప్రత్యేకతే వేరు. ఇంటికి వచ్చిన అతిధులకు మర్యాదకోసం టీ ఇస్తారు..
ఇండియాలో దాదాపు అందరూ టీ ప్రేమికులే. ఇక్కడ టీకి ఉన్న ప్రత్యేకతే వేరు. ఇంటికి వచ్చిన అతిధులకు మర్యాదకోసం టీ ఇస్తారు.. అంతెందుకు బడా నేతలు సైతం తేనేటి విందుతో ఎన్నో కార్యక్రమాలు చక్కబెడతారు. అలాంటి టీని ఒక్కో చోట ఒక్కో రకంగా తయారు చేస్తారు. అల్లం టీ, మసాలా టీ, ఇరానీ టీ, గ్రీన్ టీ ఇలా రకరకాలుగా టీ తయారు చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఈ జాబితాలోకి బట్టర్ టీ వచ్చి చేరింది. ఈ బట్టర్ టీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… అందరూ ఎంతగానో ఇష్టపడే ఈ టీని ఇంకాస్త వెరైటీగా చేయాలనుకున్నాడో టీ వ్యాపారి. అందుకు టీలో వెన్నవేస్తూ టీ తయారు చేస్తున్నాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యాపారి టీ చేస్తున్నాడు. ముందుగా స్టవ్‌పైన గిన్నె పెట్టి పాలు పోసి, టీపొడి వేసి, చిన్న అల్లం ముక్క కూడా వేశాడు…
Also Watch:
బరువు తగ్గాలనుకునేవారికి గుడ్ న్యూస్ !! ఈ ఆకుకూరలు తింటే చాలు !! వీడియో
Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న జింక పిల్ల !! ఒక్క ఉదుటన వెళ్లి కాపాడిన కుక్క !! వీడియో