Viral Video: పెళ్లి కొడుకు అమితానందం..స్టేజ్‌పైనే వధువుపై !!

Updated on: Jun 14, 2022 | 4:34 PM

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో వివాహాలు జోరుగా సాగుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా హల్‌చల్‌ చేస్తున్నాయి.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో వివాహాలు జోరుగా సాగుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా హల్‌చల్‌ చేస్తున్నాయి. కరోనా కారణంగా దాదాపు రెండున్నరేళ్లు ఇలాంటి వేడుకలకు దూరమైన ప్రజలు ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా వేడుకలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ పెళ్లి కొడుకు తన పెళ్లిలో చేసిన హంగామా చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అతిథులు, బంధుమిత్రుల సమక్షంలో ఓ యువతి, యువకుడికి ఘనంగా వివాహం జరిగింది. తర్వాత వేడుకకు హాజరైన వారితో ఫొటోలు దిగేందుకు వధూవరులు అక్కడ ఏర్పాటు చేసిన వేదిక మీదకు వెళ్లారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెంపుడు శునకాలకు ఘనంగా పెళ్లి.. 500 మందితో భారీ ఊరేగింపు

యూట్యూబ్‌ను రగిలిస్తున్న సాయిపల్లవి ఛలో ఛలో సాంగ్

‘మమ్మల్ని రాక్షసులుగా చూస్తున్నారు’ కన్నీరు పెట్టుకున్న షారుఖ్‌

 

Published on: Jun 14, 2022 04:34 PM
Loading...
Unable to load recommendations.
Follow Us