పెళ్లికొడుకుతో హద్దు మీరి మరదలు డాన్స్.. పెళ్లి కూతురు రియాక్షన్ !!
ప్రస్తుత కాలంలో పెళ్లి అంటే మామూలు హంగామా ఉండదు. పెళ్లికి నెల రోజుల ముందే వరుడు, వధువు కుటుంబాల్లో సందడి నెలకొంటుంది. డ్యాన్స్‌లు, పాటలతో పెళ్లి మండపంలో హెరెత్తిస్తుంటారు. పెళ్లిళ్లలో సంగీత్ కార్యక్రమాలు తప్పనిసరిగా మారిపోయాయి. వధూవరుల బంధువులు తమ డ్యాన్స్‌తో అతిథులను ఆకట్టుకుంటున్నారు.
తాజాగా జరిగిన ఓ పెళ్లి కార్యక్రమంలో వధువు సోదరి ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసింది. ఆ సమయంలో ఆమె వరుడితో ప్రవర్తించిన తీరుతో అక్కడున్నవారే కాదు.. పెళ్లి కూతురు కూడా బిత్తరపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. anmol.hameed అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహ కార్యక్రమం జరుగుతోంది. వధూవరులు వేదికపై సోఫాలో కూర్చున్నారు. ఆ సమయంలో వధువు సోదరి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. బాలీవుడ్ హిట్ సాంగ్ “వో జింకే ఆగే జీ, వో జింకే పేచే జీ..“ సాంగ్‌కు ఆమె చిందులు వేసింది. అయితే ఆ సమయంలో ఆమె వరుడితో హద్దు మీరి ప్రవర్తించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓరుగల్లు అబ్బాయి, ఇటలీ అమ్మాయిల ప్రేమ కథ.. క్లైమాక్స్ లో..
TOP 9 ET News: RRRను దాటేసిన పుష్ప రాజ్ | తండ్రి మాత్రమే కాదు.. అమ్మ కూడా విష్ణు పక్షమే
వీడెవడండి బాబూ !! చిన్న విషయానికే చేతి వేళ్లు నరుక్కున్నాడు !!
ప్రేమ దక్కాలంటే త్యాగం చేయాలి.. అందుకే అతడి కోసం సినిమాలు వదలేయాలని అనుకున్నా..
గతాన్ని గుర్తుకుతెచ్చుకుని స్టేజ్‌పైనే ఏడ్చిన యూట్యూబ్ స్టార్