ఫస్ట్ నైట్ కి ముందు వరుడు చేసిన పనికి అంతా షాక్.. ఇంతకీ ఏంచేశాడో తెలుసా ??

Updated on: Jun 18, 2022 | 8:57 PM

ప్రతి ఒక్కరూ తమ పెళ్లిలో ఏదైనా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. తద్వారా ఆ క్షణం వారి జీవితంలో ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా ఉంటుంది. అలాంటి ఒక వీడియోలో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

ప్రతి ఒక్కరూ తమ పెళ్లిలో ఏదైనా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. తద్వారా ఆ క్షణం వారి జీవితంలో ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా ఉంటుంది. అలాంటి ఒక వీడియోలో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లి తరువాత మొదటి రాత్రి కోసం వరుడు నవ వధువును ఎత్తుకుని తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. పాపం వరుడి ప్రయత్నం బెడిసికొట్టింది. అతని చేతుల్లోంచి వధువు జారిపడింది. వరుడు వధువును తన చేతుల్లోకి ఎత్తుకుని గదిలోకి తీసుకువెళుతున్నప్పుడు తలుపు దగ్గర అనుకోని ఘటన జరిగింది. అకస్మాత్తుగా తలుపు దగ్గర వరుడి బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ కిందపడిపోయారు. ఈ వీడియో చూసిన యూజర్లు సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. వరుడు తన పెళ్లిపై ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటున్నాడని, అయితే ఆ ప్లాన్ పూర్తిగా సక్సెస్ కాలేదని వీడియోలో కనిపిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పక్షి గూడు కడుతుండగా ఎప్పుడైనా చూశారా ?? విశ్వకర్మను మించిన నైపుణ్యం

హోంవర్క్‌ చేయలేదని ఐదేళ్ల చిన్నారిని ఇలా ఎండలో..

క్రెడిట్ కార్డుతో యూపీఐ లింకింగ్‌కు.. RBI అనుమ‌తి

Published on: Jun 18, 2022 08:57 PM
Loading...
Unable to load recommendations.
Follow Us