ఇలాంటి మోసం నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్ !!
ఇప్పుడంతా డిజిటల్ యుగం.. చెయ్యి.. చెయ్యి కలుపుకుని క్యాష్ ఇవ్వడం కంటే.. అందరూ డబ్బులు ఇచ్చేందుకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి అప్లికేషన్స్ ఉపయోగిస్తున్నారు.
ఇప్పుడంతా డిజిటల్ యుగం.. చెయ్యి.. చెయ్యి కలుపుకుని క్యాష్ ఇవ్వడం కంటే.. అందరూ డబ్బులు ఇచ్చేందుకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి అప్లికేషన్స్ ఉపయోగిస్తున్నారు. అయితే ఈ విధానంలో కొంతమంది ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పే చేయకుండా వ్యాపారస్తులను మోసం చేస్తున్నారు కూడా. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈవీడియోలో ఓ ఇద్దరు వ్యక్తులు షాపులో ఏదో కొనడానికి వచ్చారు. వారిలో ఓ వ్యక్తి చేతుల్లో క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంది. వారిద్దరూ దుకాణదారుడిని ఓ వస్తువు గురించి అడుగుతారు. అతను ఆ వస్తువు ఇచ్చేందుకు వెనక్కి తిరుగుతాడు. అంతే.! అదే అదను అనుకొని ఈ ఇద్దరూ అక్కడున్న క్యూఆర్ కోడ్‌ను తమ వెంట తీసుకొచ్చిన దానితో మార్చేసారు. పాపం.! ఆ దుకాణదారుడు అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ తనదే అనుకుంటాడు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెట్రోల్ కొనలేకపోతే ఇలా చేయండి.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్ !!
నీళ్లు దొంగలించిన చందమామ !! చందమామపై కేసు నమోదు !!
Viral Video: పెళ్లికొడుకు డ్యాన్స్.. బరాత్ అదిరిపోయిందిగా..!
Viral CCTV Footage: అమ్మో బొమ్మ..పగబట్టింది..!? నెటిజెన్స్ ను భయపెడుతున్న సీసీటీవీ ఫుటేజీ