ప్రియురాలి తల్లికి కిడ్నీని దానం చేసిన ప్రియుడు !! వేరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయి !! వీడియో

|

Feb 04, 2022 | 8:34 PM

ప్రేమ గుడ్డిదంటారు. అందుకే ప్రేమ కోసం, ప్రేమించిన వారికోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడుతుంటారు చాలామంది. అయితే ఎంత చేసినా మన మనసుకు నచ్చినవారు మనకు దక్కకకపోతే ఆ భాద అనుభవిస్తే కానీ అర్థం కాదు.

ప్రేమ గుడ్డిదంటారు. అందుకే ప్రేమ కోసం, ప్రేమించిన వారికోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడుతుంటారు చాలామంది. అయితే ఎంత చేసినా మన మనసుకు నచ్చినవారు మనకు దక్కకకపోతే ఆ భాద అనుభవిస్తే కానీ అర్థం కాదు. ప్రస్తుతం మెక్సికోకు చెందిన టీచర్ ఉజీల్ మార్జినెజ్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఎవరూ చేయని పని చేసిన ఇతగాడికి.. ఆ అమ్మాయి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తన తల్లికి కిడ్నీ ఆపరేషన్ జరిగిన తర్వాత సదరు మహిళ ఆ యువకుడికి హ్యాండ్ ఇచ్చింది. మొదట అతనికి దూరం దూరంగా ఉంటూ వస్తోన్న ఆమె కొద్ది రోజుల తర్వాత మరొకరితో కలిసి పెళ్లిపీటలెక్కింది. కాగా ప్రేమలో విఫలమైన ఉజీల్ తన ఆవేదనను ఓ టిక్ టాక్ వీడియో ద్వారా పంచుకున్నాడు. ఈ వీడియోలో అతను సోఫాలో పడుకుని ఎంతో విచారంగా కనిపిస్తున్నాడు. తాను మనసుపడ్డ అమ్మాయి వేరొకరిని మనువాడడంతో తనకు ఏం చేయాలో కూడా తోచడంలేదని వాపోయాడు ఉజీల్.

Also Watch:

Viral Video: జిరాఫీని చుట్టు ముట్టిన సింహాలు !! ఎలా తప్పించుకుందో తెలుసా !! వీడియో

ప్రపంచంలోనే అతి ఎత్తయిన సైకిల్‌గా గిన్నిస్‌ రికార్డు !! వీడియో

Onion Juice: ఉల్లి రసంతో ఎన్ని లాభాలో తెలిస్తే షాకవుతారు !! వీడియో

భార్యను బలవంతంగా పారా గ్లైడింగ్ కు తీసుకెళ్ళిన భర్త !! తిట్ల దండకం అందుకున్న భార్య.. వీడియో

అమ్మకానికి అరుదైన బ్లాక్ డైమండ్ !! దాని ప్రత్యేకతలు ఇవే !! వీడియో

 

Published on: Feb 04, 2022 08:33 PM