ఆ షాప్ ముందు భారీ క్యూ.. ఎందుకో తెలిస్తే షాక్.. వైరల్ అవుతున్న వీడియో..:Long Queues at Kolkata Video.

Updated on: Aug 18, 2021 | 9:50 AM

సాధార‌ణంగా ఎక్కువ‌గా క్యూ ఎక్క‌డ ఉంటుంది.. అంటే ట‌క్కున చెప్పేది వైన్ షాపుల ముందు అని. లేదంటే సినిమా థియేట‌ర్‌లో కూడా టికెట్ కౌంట‌ర్ ద‌గ్గ‌ర భారీ క్యూను చూడొచ్చు. కానీ.. ఒక షాపు ముందు అంత భారీ క్యూ ఎందుకు అంటారా?అయితే ఈ వీడియో చూడండి..