Funny Video: సెలూన్‌కు వెళ్లి హెయిర్ కట్‌చేయమన్న వ్యక్తి.. తలపాగా తీయగా బార్బర్ షాక్.
ప్రస్తుత కాలంలో చాలా మంది వయసుతో పనిలేకుండా రకరకాల హెయిర్‌కట్స్ చేయించుకుంటున్నారు. అలాగే నైపుణ్యం కలిగిన బార్బర్స్‌కు కూడా కొదువ లేదు.
ప్రస్తుత కాలంలో చాలా మంది వయసుతో పనిలేకుండా రకరకాల హెయిర్‌కట్స్ చేయించుకుంటున్నారు. అలాగే నైపుణ్యం కలిగిన బార్బర్స్‌కు కూడా కొదువ లేదు. మీరు హెయిర్‌కట్స్, హెయిర్ స్టైల్స్‌కు సంబంధించిన పలు వీడియోలను ఈ పాటికే సోషల్ మీడియాలో అనేకం చూసి ఉంటారు. అయితే ప్రస్తుతం హెయిర్‌కట్ విషయంలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే ‘నవ్వి నవ్వి ఇక మావల్ల కాదు అని చేతులేత్తేస్తారు. అవును.. గుండు చేయించుకున్న ఒక వ్యక్తి బార్బర్ వద్దకు వెళ్లి హెయిర్ కట్ చేయమని కూర్చున్నాడు. కస్టమర్‌కు సాదర మర్యాదలు చేసి హెయిర్ కట్ చేద్దామని అతని తలపై ఉన్నపాగాను తీసి చూడగా గుండు కనిపించింది. దీంతో తనతోనే జోకులా అని బార్బర్.. ఆ కస్టమర్ తల మీద ఒక్కటిచ్చాడు. ఇక అక్కడే ఉన్న మరో వ్యక్తి ఈ సీన్ మొత్తం షూట్ చేశాడు. షూట్ చేస్తున్న వ్యక్తి ఈ దృశ్యాన్ని చూసి నవ్వలేకపోయాడంటేనే అర్థం చేసుకోవాలి ఆ సన్నివేశాన్ని.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!