CT Scan Risk: ఆ స్కాన్ చేయిస్తే 400 ఎక్స్ రేలు తీయించుకున్నట్టే.! సీటీస్కాన్‌తో యమ డేంజర్.!
అనారోగ్యం బారినపడి ఆసుపత్రికి వెళ్తే వైద్యులు వెంటనే సీటీస్కాన్ రాయడం పరిపాటిగా మారింది. రోగుం ఏదైనా ముందు సిటీస్కాన్ చేయించమంటారు. ఈ స్కాన్ ద్వారా రోగానికి కారణమయ్యే అసలు విషయాన్ని గుర్తించి సరైన చికిత్స అందించవచ్చనేది వైద్యుల భావన. సీటీస్కాన్ అనేది ప్రస్తుతం చాలా సర్వసాధారణమైన విషయం. అయితే, తాజాగా ఈ సిటీస్కాన్‌కు సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
అనారోగ్యం బారినపడి ఆసుపత్రికి వెళ్తే వైద్యులు వెంటనే సీటీస్కాన్ రాయడం పరిపాటిగా మారింది. రోగుం ఏదైనా ముందు సిటీస్కాన్ చేయించమంటారు. ఈ స్కాన్ ద్వారా రోగానికి కారణమయ్యే అసలు విషయాన్ని గుర్తించి సరైన చికిత్స అందించవచ్చనేది వైద్యుల భావన. సీటీస్కాన్ అనేది ప్రస్తుతం చాలా సర్వసాధారణమైన విషయం. అయితే, తాజాగా ఈ సిటీస్కాన్‌కు సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సీటీస్కాన్ వల్ల చిన్నారులు, యువత బ్లడ్ కేన్సర్ బారినపడే అవకాశం ఉందని యూరోపియన్ పీడియాట్రిక్ సీటీ (EPI-CT) అధ్యయనం హెచ్చరించింది. దాదాపు 10 లక్షలమందిని అధ్యయనం చేసిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. స్పష్టమైన ఇమేజీల కోసం సీటీస్కాన్‌లో ఉపయోగించే ఎక్స్ కిరణాలు యువతను ముప్పులోకి నెట్టేస్తున్నాయని పేర్కొంది. బార్సెలోనాలోని పోంప్యూ ఫాబ్రా యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆందోళనకర విషయం వెలుగుచూసింది. సీటీస్కాన్ రేడియేషన్ కారణంగా రక్త కేన్సర్లు అయిన లింఫోయిడ్, మయోలిడ్ ముప్పు అధికంగా ఉందని అధ్యయనం తేల్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

