మోదీ ధాటికి ఎవరూ నిలవలేరు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

|

Dec 11, 2023 | 8:54 PM

ఇటీవల జరిగిన ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన ఈ రాష్ట్రాలను ఇప్పడు బీజేపీ హస్తగతం చేసుకుంది. దీంతో మోదీ నాయకత్వంపై కమలం పార్టీ ప్రసంశలు కురిపిస్తోంది. మోదీ ధాటికి ఎవరూ నిలవలేరంటూ ట్విటర్‌లో ఓ వీడియో విడుదల చేసింది. మోదీ ఒక ఫైటర్ అంటూ మొదలయ్యే ఈ వీడియోలో ‘మమ్మల్నినాశనం చేయాలంటే మీరు మంచివారై ఉండాలి.

ఇటీవల జరిగిన ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన ఈ రాష్ట్రాలను ఇప్పడు బీజేపీ హస్తగతం చేసుకుంది. దీంతో మోదీ నాయకత్వంపై కమలం పార్టీ ప్రసంశలు కురిపిస్తోంది. మోదీ ధాటికి ఎవరూ నిలవలేరంటూ ట్విటర్‌లో ఓ వీడియో విడుదల చేసింది. మోదీ ఒక ఫైటర్ అంటూ మొదలయ్యే ఈ వీడియోలో ‘మమ్మల్నినాశనం చేయాలంటే మీరు మంచివారై ఉండాలి. మమ్మల్ని అందుకోవాలంటే.. దూసుకురావాలి. మమ్మల్ని ఓడించాలనే ఆలోచనే పెద్ద జోక్‌. అందుకోసం మీరు అసాధారణంగా ఉండాలి. మమ్మల్ని పక్కన పెట్టాలనుకోవడం పిచ్చితనం. భారత్‌కు హానికలిగించాలనే యోచన మీకు వస్తేనే.. మోదీని ఢీ కొనాల్సి ఉంటుంది ’ అనే అర్థం వచ్చేలా ఆ వీడియోను రూపొందించారు. దానిలో కాంగ్రెస్‌ అగ్రనేతలు కనిపించారు. ఆ విపక్ష నేతలకు కౌంటర్ ఇస్తూ.. వారందరినీ గద్దె దించడానికి ఒక వ్యక్తి సరిపోతారు అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్యరాముడిని ప్రతిష్టించేది ఇక్కడే !! ఫోటో విడుదల చేసిన రామమందిర ట్రస్ట్‌ సెక్రటరీ

కళ్లు దురద అని డాక్టర్ వద్దకు వెళ్లిన మహిళ.. కళ్లలో ఉన్నవి చూసి డాక్టర్‌ షాక్‌ !!

ఆవుకు సీమంతం.. దూడ పుట్టాక ఉయ్యాల వేడుక

50 ఏళ్లుగా అన్నమే ముట్టని బామ్మ !! కేవలం నీళ్లతో !!

లోయలోకి దూసుకెళ్లిన కారు.. కారులో మిత్రుడికోసం వాళ్లేం చేశారంటే ??