సోషల్ మీడియా పిచ్చి..  బైక్‌తో స్టంట్ చేయబోయాడు.. చివరికి ??

సోషల్ మీడియా పిచ్చి.. బైక్‌తో స్టంట్ చేయబోయాడు.. చివరికి ??

Phani CH

|

Updated on: Jun 17, 2023 | 2:09 PM

ప్రజల్లో సోషల్‌ మీడియా క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. నెట్టింట ఎలాగైనా పాపులర్‌ అవ్వాలని ప్రాణాలకు తెగించి రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అవి ఒక్కోసారి బెడిసికొట్టి ప్రాణాలమీదకు తెచ్చుకున్న సందర్భాలూ లేకపోలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటారు.

ప్రజల్లో సోషల్‌ మీడియా క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. నెట్టింట ఎలాగైనా పాపులర్‌ అవ్వాలని ప్రాణాలకు తెగించి రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అవి ఒక్కోసారి బెడిసికొట్టి ప్రాణాలమీదకు తెచ్చుకున్న సందర్భాలూ లేకపోలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ యువకుడు చేసిన స్టంట్‌ అతన్ని ఎలా ప్రమాదంలో పడేసిందో చూస్తే ఒక్క క్షణం మైండ్‌ బ్లాంక్‌ అవడం ఖాయం. ఈ వీడియోలో ఓ బైకర్‌ తన దుస్తులకు నిప్పు అంటించుకుని బైక్‌తో సహా గాల్లోకి ఎగురుతూ స్టంట్‌ ప్రారంభించాడు. అయితే లాంచ్ ప్యాడ్ నుంచి దూకుతున్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోయిన అతను, బైక్‌తో సహా దూరంగా నేలపైన పడిపోయాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కలిసి స్నానం చేసేందుకు బాత్రూమ్‌లోకి వెళ్లిన యువ జంట.. అంతలోనే..

కలిసి స్నానం చేసేందుకు బాత్రూమ్‌లోకి వెళ్లిన యువ జంట.. అంతలోనే..

పామును కసకసా నమిలి మింగిన జింక.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్

బుల్లెట్ బండ్లు నడుపుతూ ఫంక్షన్‌ హాల్‌కు వధూవరులు

బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..