బాస్‌ జాబ్‌లో నుంచి తీసేశాడని.. ఏం చేశాడో తెలుసా ??

|

Aug 14, 2022 | 9:37 AM

సాధారణంగా ఆఫీసులలో బాస్ పెట్టే రూల్స్..టార్చర్‏ను ఎంతో సహనంగా భరిస్తుంటారు ఉద్యోగులు. బాస్‌పై కోపం వచ్చినప్పటికీ శాంతంగా ఉంటూ నెట్టుకొస్తారు.

సాధారణంగా ఆఫీసులలో బాస్ పెట్టే రూల్స్..టార్చర్‏ను ఎంతో సహనంగా భరిస్తుంటారు ఉద్యోగులు. బాస్‌పై కోపం వచ్చినప్పటికీ శాంతంగా ఉంటూ నెట్టుకొస్తారు. కానీ ఓ ఉద్యోగి మాత్రం ఏకంగా బుల్డోజర్‏తో బాస్ ఇంటిపై దాడి చేశాడు. కంపెనీకి చెందిన విలాసవంతమైన బంగ్లాపై బుల్డోజర్‏ను ఎక్కించాడు. దీంతో కంపెనీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాధారణంగా ఆఫీసులలో బాస్ పెట్టే రూల్స్..టార్చర్‏ను ఎంతో సహనంగా భరిస్తుంటారు ఉద్యోగులు. బాస్‌పై కోపం వచ్చినప్పటికీ శాంతంగా ఉంటూ నెట్టుకొస్తారు. కానీ ఓ ఉద్యోగి మాత్రం ఏకంగా బుల్డోజర్‏తో బాస్ ఇంటిపై దాడి చేశాడు. కంపెనీకి చెందిన విలాసవంతమైన బంగ్లాపై బుల్డోజర్‏ను ఎక్కించాడు. దీంతో కంపెనీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాము ఉడత ఫైట్‌.. మధ్యలో పక్షి వచ్చి ఏం చేసిందో తెలుసా ??

Know This: భారతదేశంలోని చివరి గ్రామం ఏదో తెలుసా ?? అయితే ఈ వీడియో చూడాల్సిందే

ఇన్‌స్టాలో ప్రేమించాడు.. డబ్బులిచ్చి ఆదుకున్నాడు.. చివరికి ??

టీవీ చూస్తుండగా కనిపించిన చిన్న రంధ్రం !! పరిశీలించి చూస్తే మైండ్ బ్లాంక్ !!

మరోసారి దిమ్మతిరిగిపోయింది !! రీ-రిలీజ్‌ లోనూ.. కోట్లు కుమ్మరించింది

 

Follow us on