Hyderabad: యువతి స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసేందుకు యత్నం.. వీడియో.
హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌లో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ఓ యువతి స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన యువకుడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే యువతి రాత్రి తన ఇంట్లోని బాత్రూంలో స్నానం చేస్తుండగా, వెంటిలేటర్ నుంచి ఓ యువకుడు వీడియో తీస్తుండడం చూసి గట్టిగా కేకలు వేసింది.
హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌లో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ఓ యువతి స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన యువకుడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే యువతి రాత్రి తన ఇంట్లోని బాత్రూంలో స్నానం చేస్తుండగా, వెంటిలేటర్ నుంచి ఓ యువకుడు వీడియో తీస్తుండడం చూసి గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలతో భయపడిన యువకుడు వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి కేకలు విని చుట్టుపక్కల వారు రావడంతో విషయం చెప్పింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాపూనగర్‌లోని ఓ హాస్టల్‌లో దాక్కున్న నిందితుడిని అరెస్ట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

