Bicycle in Metro: మెట్రో ట్రైన్‌లో సైకిల్‌తో యువకుడు.. మెట్రోలో చిత్రవిచిత్ర వీడియోలు.
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చాలా మంది తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. అబ్బాయిలు ప్రాణాంతక సాహసాలకు దిగుతుంటే అమ్మాయిలు ఈ మధ్య కాలంలో మెట్రో రైళ్లలో డ్యాన్స్‌లు వేస్తూ వీడియోలు తీసుకుంటున్నారు. తాజాగా ముంబై మెట్రో రైల్లో ఓ యువకుడు తన సైకిల్ ను తనతో పాటు తీసుకెళ్లి, వీడియో తీసుకున్నాడు. హర్షిత్ అనురాగ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో వైరలవుతోంది.
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చాలా మంది తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. అబ్బాయిలు ప్రాణాంతక సాహసాలకు దిగుతుంటే అమ్మాయిలు ఈ మధ్య కాలంలో మెట్రో రైళ్లలో డ్యాన్స్‌లు వేస్తూ వీడియోలు తీసుకుంటున్నారు. తాజాగా ముంబై మెట్రో రైల్లో ఓ యువకుడు తన సైకిల్ ను తనతో పాటు తీసుకెళ్లి, వీడియో తీసుకున్నాడు. హర్షిత్ అనురాగ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో వైరలవుతోంది. ముందుగా అతడు మెట్రో స్టేషన్‌కు సైకిల్‌పై వెళ్లి తన కోసం టికెట్ కొనుక్కున్నాడు. అనంతరం సైకిల్‌ను పట్టుకుని ఎస్కలేటర్ ఎక్కాడు. ప్లాట్ ఫాంపై నిలబడి ట్రైను కోసం ఎదురు చూసి కాస్త ఖాళీగా వచ్చిన ట్రైను ఎక్కాడు. సైకిల్ వంటి వాటి కోసం ట్రైనులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాండ్‌లో దాన్ని ఉంచాడు. దాని పక్కనే సీట్లో కూర్చుని ప్రయాణించాడు. తాను దిగాల్సిన స్టేషన్ రాగానే మళ్లీ సైకిల్ తీసుకుని కిందకు దిగాడు. సందడిగా ఉండే ముంబై వీధుల్లో సైకిల్ తొక్కడం, ఇక్కడి మెట్రోలో ప్రయాణించడం ఓ గొప్ప అనుభూతి అని హర్షిత్ అనురాగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చి వీడియోను పోస్ట్ చేశాడు. ఫిట్‌నెస్ పెంచుకోవడానికి సైకిల్ చాలా ఉపయోగపడుతుందని సందేశం కూడా ఇచ్చాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

